top of page
ap governor with rajeev brothers

Vijayawada:

                2019 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్  రాజభవన్ లో గవర్నర్ గారి సమక్షంలో రాజీవ్ బ్రదర్స్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ టీం జానపద డప్పు డాన్స్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డప్పుల ప్రదర్శన విచ్చేసి ప్రేక్షకులను అబ్బురపరచి వారి మనసును గెలుచుకుంది. ప్రదర్శన అనంతరం గవర్నర్ గారు రాజీవ్ బ్రదర్స్ టీం కు  ప్రసంశ పత్రాన్ని అందజేసి మీ ప్రదర్శన చాల బాగుంది అని చెప్పడంతో బృంద సభ్యులు చాల సంతోషం వ్యక్తం చేసారు.

rajeev brothers team APPRECIATED BY

HON'bl AP GOVERNOR

"Biswa Bushan Harichandan"

28/10/2019

dappu.jpg
Dappu Subhakar
bottom of page