top of page
Rajeev Brothers in Novatel Vijayawada

Vijayawada:

                రాజీవ్ బ్రదర్స్ టీమ్ నోవాటెల్ విజయవాడ నందు ప్రదర్శన ఇచ్చారు . సెప్టెంబర్ 20 2019 వ తేదీన కొరియా దేశం నుండి వచ్చిన ప్రముఖులకు స్వాగతించడానికి మనదేశ ప్రముఖ సాంప్రదాయ జానపద కళలలో  ఒకటైన డప్పు కళను నోవాటెల్ యాజమాన్యం ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజీవ్ బ్రదర్స్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ టీమ్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది.

       

       rajeev brothers team perform at

"NOVATEL-VIJAYAWADA"

20/09/2019

dappu.jpg

      నోవాటెల్ హోటల్ యాజమాన్యం యొక్క   స్వాగతానికి ముగ్దులైన కొరియా దేశ ప్రముఖులు నోవాటెల్ యాజమాన్యాన్ని, అద్భుతంగా తమ ప్రదర్శన ఇచ్చిన డప్పు కళాకారులను కొరియా దేశ ప్రముఖులు ప్రశంసించారు.         

       రాజీవ్ బ్రదర్స్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ మేనేగింగ్ డైరెక్టర్ రత్నాకర్ వల్లభాపురపు మాట్లాడుతూ లలిత కాళలకు ప్రాధాన్యత ఇచ్చి జానపద కళలను ప్రజలు , ప్రభుత్వం మర్చిపోతున్న ఈ రోజులలో  జానపద కళలను ప్రోత్సహిస్తూ వాటికీ జీవం పోస్తున్న నోవాటెల్ హోటల్ విజయవాడ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలకు హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేసారు.

bottom of page