top of page


qq

qq
1/1

qq

qq
1/1

qq

qq
1/1


Reg.No: 134/96 by A.P
Hope of Village Folk Arts

Surendra Vallabhapurapu
CEO of RBFA Academy
Subhakar Vallabhapurapu
Founder of
RBFA Academy

Garikaparru:
పేదరికంలో ఒక జానపద డప్పు కళాకారుడిగా పుట్టి తన డప్పు కళ ద్వారా ప్రజలను మెప్పించి,ఎంతో మంది ప్రముఖుల చేతులమీదుగా ప్రశంసలు అందుకుని తాను నమ్ముకున్న డప్పు కళకు సేవ చేస్తూ.
ఇప్పుడు ఆర్మీ లో భాగమైన CRPF లో ఉంటూ మన దేశాన్నీ శత్రువులనుండి రక్షించే పనిలో నిమగ్నమై కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండాతన పుట్టిన రోజుని కుటుంబంతో కాకుండా తోటి జవాన్లతో జరుపుకుంటూ దేశ సేవ చేస్తున్న మా తోటి కళాకారుడు, సోదరుడు ప్రదీప్ జుజ్జువరపు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .
RAJEEV BROTHERS FOLK ARTS ACADEMY TEAM
rajeev brothers team wishes to
"PRADEEP JUJJUVARAPU"
25/10/2019


Pradeep Jujjuvarapu

PRADEE JUJJUVARAPU

Pradeep Jujjuvarapu
1/2

bottom of page